Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెటా ఈఓలకు ఐటీ మంత్రి సమన్లు

Follow Udayam on Google
మెటా ఈఓలకు ఐటీ మంత్రి సమన్లు - Udayam
ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ (CSAM) ప్రకటనలపై వివరణ ఇవ్వాలని మెటా ఎగ్జిక్యూటివ్‌లను సమన్లు చేయాల్సిందిగా ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారులను ఆదేశించారు. దీనిపై తక్షణ వివరణ కోరనున్నారు. బీబీసీ పరిశోధనలో ఈ ప్రకటనల విషయం వెలుగుచూసింది. మరోవైపు, ఈ-ఆటోలను ఆఫ్ చేయడానికి దుర్వినియోగం అవుతున్న మూడు బ్యాటరీ మేనేజ్‌మెంట్ యాప్‌లను ఐటీ మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది.

Comments

G
Loading comments...