Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఆర్‌సీటీసీ ‘సౌత్ ఇండియా టెంపుల్ రన్’

Follow Udayam on Google
ఐఆర్‌సీటీసీ ‘సౌత్ ఇండియా టెంపుల్ రన్’ - Udayam
ఐఆర్‌సీటీసీ హైదరాబాద్ నుండి మదురై, రామేశ్వరం, కన్యాకుమారి, తిరుచ్చి, త్రివేండ్రం ఆలయాల సందర్శనకు సరికొత్త విమాన ప్యాకేజీని ప్రకటించింది. ఈ ఆధ్యాత్మిక యాత్ర ఆగస్టు 16న ప్రారంభమవుతుంది. మొత్తం 6 రాత్రులు, 7 పగళ్ల పాటు సాగే ఈ విమాన ప్రయాణ ప్యాకేజీ ధర రూ.37,700 నుండి ప్రారంభమౌతుంది.

Comments

G
Loading comments...