Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్ 2026: నేడే బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ఫైనల్ పోరు

Follow Udayam on Google
Rohit Singh May 31, 2026 7:29 AM జాతీయంక్రీడలు
ఐపీఎల్ 2026: నేడే బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ఫైనల్ పోరు - Udayam
ఐపీఎల్-2026 తుది సమరానికి అహ్మదాబాద్‌ వేదికగా రంగం సిద్ధమైంది. ఆదివారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు తలపడటం ఇది నాలుగోసారి. డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరు, మాజీ విజేత గుజరాత్ టైటిల్‌ కోసం హోరాహోరీగా తలపడుతుండటంతో క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...