Udayam Digital
Menu

ఇంట్లోనే సులువుగా పుట్టగొడుగుల సాగు

Rudhira Nov 23, 2026 10:54 AM హైదరాబాద్General
ఇంట్లోనే సులువుగా పుట్టగొడుగుల సాగు - Udayam Digital
ఓయిస్టర్‌, మిల్కీ మష్రూమ్‌లను ఇంట్లోనే సులువుగా పెంచుకోవచ్చని హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ మైదానంలో నిర్వహించిన ప్రదర్శనలో నిర్వాహకులు తెలిపారు. వీటి సాగుకు వరి గడ్డిని ప్రధాన ముడి పదార్థంగా ఉపయోగిస్తారు. గడ్డిని శుద్ధి చేసి సంచుల్లో నింపి మష్రూమ్‌ విత్తనాలను వేస్తారు. 15–20 రోజుల్లో మైసీలియం వ్యాపిస్తుంది. మరో వారంలో పుట్టగొడుగులు అభివృద్ధి చెంది, 35–40 రోజుల్లో పంట కోతకు సిద్ధమవుతుంది.

Comments

G
Loading comments...