Udayam Digital
Menu

‘ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా?’

Shruthi Nov 24, 2026 8:35 PM తిరుపతిGeneral
‘ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా?’ - Udayam Digital
కోట్ల రూపాయలు తీసుకుని నామినేషన్‌ పత్రాలు చించివేశారని, ఎన్నికల అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. 542 మంది నామినేషన్ల తిరస్కరణపై అప్పీళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి గతంలో లేదని పేర్కొన్నారు. ఓటమి భయంతో తెదేపా నాయకులు నామినేషన్లను అడ్డుకుని, తిరస్కరించారని విమర్శించారు.

Comments

G
Loading comments...