వార్తలకు తిరిగి వెళ్లండి

ఓఎన్‌జీసీకి బెరైటీస్ సరఫరాలో జరిగిన భారీ అక్రమాలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. 2019-2025 మధ్య ప్రైవేట్ కంపెనీలు నాణ్యత లేని ఖనిజాన్ని సరఫరా చేసి సంస్థకు టోకరా వేసినట్లు గుర్తించారు.
ఈ ఘటనపై విచారణకు ముగ్గురు సీనియర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని గనుల శాఖ ఆదేశించింది. అవకతవకలపై కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు నివేదికను పంపి, చర్యలు తీసుకోనున్నారు.
Comments
Loading comments...

