వార్తలకు తిరిగి వెళ్లండి

సాయికృష్ణ, యష్ణ, అభిజిత్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఇంప్యూర్’ ట్రైలర్ విడుదలైంది. నిశాంతి ఇవని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉంది.
ఒక పెళ్లి ఆగిపోవడంతో ముగ్గురి జీవితాలు ఎలా మారతాయనే కథాంశంతో సినిమా రూపొందినట్లు దర్శకురాలు తెలిపారు. వారాహి మల్లిపాముల, శ్రీదేవి మల్లిపాముల నిర్మించారు.
Comments
Loading comments...

