Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ద్రవ్యోల్బణం తగ్గినా కూరగాయల షాక్!

Follow Udayam on Google
Jaya Jun 12, 2026 5:58 PM జాతీయంబిజినెస్
ద్రవ్యోల్బణం తగ్గినా కూరగాయల షాక్! - Udayam
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలో 3.93 శాతానికి తగ్గి ఆరుేళ్ల కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. ఆహార ధరల పెరుగుదల మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది. దీంతో వినియోగదారులకు కొంత ఊరట లభించింది. అయితే కొన్ని కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ఇంకా అధికంగానే ఉన్నాయి. ప్రాంతాలవారీగా ధరల్లో తేడాలు కనిపిస్తున్నాయని, రాబోయే నెలల్లో వాతావరణ పరిస్థితులు ధరలపై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

Comments

G
Loading comments...