Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 12:43 PM జగిత్యాలGeneral
ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం - Udayam
రాయికల్ మండలం కట్కాపూర్, అల్యానాయక్ తండా గ్రామాల్లో పలువురు లబ్ధిదారుల గృహప్రవేశాలకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ హాజరై ఇళ్లను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారమైందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. లబ్ధిదారులకు చీరలను కానుకగా అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...