వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో యువత శాంతియుత నిరసన ప్రారంభించారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
"రాజ్యాంగం జిందాబాద్" అంటూ నినాదాలు చేస్తున్న ఈ ధర్నాలో పాల్గొనేందుకు సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, సీజేపీ ప్రతినిధి విజేత దహియా రానున్నారు.
Comments
Loading comments...

