Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా చమురు కొనుగోళ్లలో భారత్ దూకుడు

Follow Udayam on Google
Kiran Jun 14, 2026 11:32 AM జాతీయంబిజినెస్
రష్యా చమురు కొనుగోళ్లలో భారత్ దూకుడు - Udayam
మే నెలలో రష్యా నుంచి అత్యధిక ఇంధనం కొన్న రెండో దేశంగా భారత్ నిలిచింది. ఏప్రిల్‌తో పోలిస్తే ముడిచమురు దిగుమతులు 21% పెరిగి, మొత్తం 5.8 బిలియన్ యూరోల కొనుగోళ్లు జరిగాయి. దేశీయ రిఫైనరీలు ఈ దిగుమతులను భారీగా పెంచడమే కాకుండా.. ఇక్కడి నుంచి శుద్ధి చేసిన చమురును అమెరికా, ఐరోపా దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తుండటం గమనార్హం.

Comments

G
Loading comments...