Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్రో నిల్వల పెంపు: కేంద్రం కీలక నిర్ణయం

Follow Udayam on Google
Sai Teja Jun 11, 2026 12:05 AM జాతీయంGeneral
పెట్రో నిల్వల పెంపు: కేంద్రం కీలక నిర్ణయం - Udayam
దేశంలో ముడి చమురు, ఎల్‌పీజీ, ఎల్ఎన్‌జీ నిల్వలను పెంచేందుకు కేంద్ర పెట్రోలియం శాఖ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దేశంలో 5.33 మిలియన్ మెట్రిక్ టన్నుల అత్యవసర నిల్వలు ఉన్నాయి. ఈ టాస్క్‌ఫోర్స్ నిల్వల సామర్థ్యాన్ని పెంచేలా వ్యూహాత్మక సూచనలు చేయనుంది. మరో ఎనిమిది వారాల్లో దీనిపై సమగ్ర నివేదిక సమర్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...