Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతదేహాలపై అనుచిత వ్యాఖ్యలు: లేడీ డాక్టర్‌పై కేసు నమోదు

Follow Udayam on Google
Rohit Jun 12, 2026 4:31 PM జాతీయంGeneral
మృతదేహాలపై అనుచిత వ్యాఖ్యలు: లేడీ డాక్టర్‌పై కేసు నమోదు - Udayam
ముంబై కేఈఎమ్ హాస్పిటల్ విద్యార్థిని సెజల్ పవార్, స్టాండప్ కామెడీ షోలో మృతదేహాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. వైద్య వృత్తికి మచ్చ తెచ్చేలా ఆమె మాట్లాడటంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఆసుపత్రి యాజమాన్యం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన విద్యార్థినిపై కేసు నమోదైంది.

Comments

G
Loading comments...