Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇళ్ల పథకంపై ఎమ్మెల్యే కీలక ప్రకటన

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 12:24 PM పశ్చిమగోదావరి General
ఇళ్ల పథకంపై ఎమ్మెల్యే కీలక ప్రకటన - Udayam
నిరుపేదలకు సొంత ఇళ్లు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా మంగళవారం తణుకు మున్సిపల్ కార్యాలయంలో 154 మంది లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులు పంపిణీ చేశారు. సొంత స్థలం ఉండి ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్న సుమారు వెయ్యి మంది లబ్ధిదారుల జాబితాను త్వరలో పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...