Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈసీపై రేవంత్‌రెడ్డి ధ్వజం

Follow Udayam on Google
Shruthi Oct 13, 2026 6:52 AM జాతీయంGeneral
ఈసీపై రేవంత్‌రెడ్డి ధ్వజం - Udayam
బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే కేంద్రం ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేస్తోందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఈసీ, అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. దేశంలో 13 కోట్ల ఓట్లు తొలగించారని, ఆ సంఖ్యను 20 కోట్లకు పెంచేందుకు కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు.

Comments

G
Loading comments...