వార్తలకు తిరిగి వెళ్లండి

ఏర్పేడు IISERలో లేబరేటరీ టెక్నీషియన్-01 పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానించారు. లైఫ్ సైన్స్, బయోటెక్నాలజీ, బయోలాజికల్ సైన్స్, అగ్రికల్చరల్ సైన్స్, హార్టికల్చరల్ సైన్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నవారు అర్హులు.
దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 22. పూర్తి వివరాలకు IISER తిరుపతి వెబ్సైట్ను పరిశీలించాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

