వార్తలకు తిరిగి వెళ్లండి

ఖరీఫ్ సీజన్లో పంట సాగు చేసిన రైతులు ఈకెవైసీ పూర్తి చేసుకోవాలని రొళ్ల మండల వ్యవసాయాధికారి వెంకట బ్రహ్మం సూచించారు. రైతు సేవా కేంద్రం సిబ్బంది వద్ద నమోదు చేసుకోవాలని తెలిపారు. ఓటీపీ ద్వారా లేదా కేంద్రం సిబ్బంది సహాయంతో ఈకెవైసీ చేసుకోవచ్చన్నారు.
ఈనెల 18లోగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. పంట నమోదు కోసం రైతులకు ఈకెవైసీ తప్పనిసరి అని ఏవో తెలిపారు.
Comments
Loading comments...

