వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఈ నెల 20న ఎంపికలు నిర్వహించనున్నట్లు కార్యదర్శి స్టాన్లీ జోన్స్ తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఉదయం 7 గం.లకు హకీంపేటలోని తెలంగాణ క్రీడా పాఠశాలలో రిపోర్ట్ చేయాలని సూచించారు.
అండర్-14, 16, 18, 20 పురుషులు, మహిళల విభాగాల్లో స్ప్రింట్స్, మిడిల్, లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్, జంప్స్, త్రో ఈవెంట్లలో ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

