Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయండి

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 14, 2026 2:09 PM హైదరాబాద్General
ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయండి - Udayam
ఖైరతాబాద్‌లో కొలువుదీరిన 69 అడుగుల శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతి తొలిపూజకు సిద్ధమయ్యాడు. నేడు ఉదయం 11.30 గంటలకు జరిగే పూజలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. కాగా.. గణపతి దర్శనానికి వచ్చే భక్తుల కోసం పోలీసులు క్యూఆర్ కోడ్ ను విడుదల చేశారు. దీన్ని స్కాన్ చేస్తే దర్శన మార్గాన్ని సూచిస్తుంది.

Comments

G
Loading comments...