Udayam Digital
Menu

ఈ జిల్లాలకు వర్ష సూచన

Anuroop Nov 26, 2026 10:36 PM అమరావతిGeneral
ఈ జిల్లాలకు వర్ష సూచన - Udayam Digital
ద్రోణి ప్రభావంతో ఏపీలో రాబోయే రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని SDMA అంచనా వేసింది. నెల్లూరు, కర్నూలు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. మిగిలిన జిల్లాల్లో చెదురుమదురు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Comments

G
Loading comments...