వార్తలకు తిరిగి వెళ్లండి

హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో భారత్ పెట్రో దిగుమతులను తగ్గించుకుని, సౌదీ, యూఏఈలను వెనక్కు నెట్టే అవకాశం ఉంది. ఇది పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా ప్రయాణ ఖర్చులను భారీగా తగ్గిస్తుంది.
ఈ వాహనాలు ఇంధనాన్ని మండించకుండా, రసాయనిక ప్రక్రియ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఎలక్ట్రిక్ వాహనాల తరహాలోనే పర్యావరణహితంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Comments
Loading comments...

