వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లా వినుకొండ మండలం గోకనకొండలో ఘోరం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి తన భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సదరు మహిళను స్థానికులు వినుకొండ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

