Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుజూర్‌నగర్‌లో సెల్ టవర్ నిర్మాణంపై నిరసన

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 3:52 PM సూర్యాపేటGeneral
హుజూర్‌నగర్‌లో సెల్ టవర్ నిర్మాణంపై నిరసన - Udayam
హుజూర్‌నగర్‌లోని లింగగిరి రోడ్డులో ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా చేపడుతున్న సెల్ టవర్ నిర్మాణంపై స్థానికులు ఆందోళనకు దిగారు. నిర్మాణం అక్రమంగా చేపడుతున్నారంటూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. టవర్ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయో లేదో అధికారులు పరిశీలించాలని, పనులను వెంటనే నిలిపివేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...