Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుజురాబాద్‌లో కోతుల బెడద.. భయాందోళన

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 10:32 AM కరీంనగర్General
హుజురాబాద్‌లో కోతుల బెడద.. భయాందోళన - Udayam
హుజురాబాద్‌ పట్టణంలో కోతుల సంచారం పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లు, పాఠశాలలు, మైదానాల్లో గుంపులుగా తిరుగుతుండటంతో వాకర్స్‌ చేతిలో కర్రలు పట్టుకుని నడవాల్సి వస్తోంది. గతంలో కోతుల దాడిలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. అధికారులు వెంటనే స్పందించి కోతుల బెడద నుంచి రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...