Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంక్ ఉద్యోగార్థులకు భారీ నోటిఫికేషన్

Follow Udayam on Google
బ్యాంక్ ఉద్యోగార్థులకు భారీ నోటిఫికేషన్ - Udayam
దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల్లో పీఓ, ఎంటీ, ఎస్‌ఓ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 6,715 ప్రొబెషనరీ ఆఫీసర్, 745 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీలను దీని ద్వారా భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత, 20-30 ఏళ్ల వయసు గల అభ్యర్థులు ఈనెల 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు ₹175, ఇతరులకు ₹850 పరీక్ష ఫీజుగా నిర్ణయించారు.

Comments

G
Loading comments...