Udayam Digital
Menu

హత్యాస్థలాన్ని పరిశీలించిన హైదరాబాద్ సీపీ

Manjunath Nov 24, 2026 11:30 AM హైదరాబాద్General
హిమాయత్ సాగర్ సమీపంలో ముర్తుజా పహిల్వాన్ హత్య జరిగిన ప్రాంతాన్ని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సందర్శించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఆయన పోలీసు అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...