Udayam Digital
Menu

హసీనా స్వస్థలంలో మొబైల్ బ్యాంకింగ్ బంద్

Shruthi Nov 27, 2026 8:50 PM అంతర్జాతీయంGeneral
హసీనా స్వస్థలంలో మొబైల్ బ్యాంకింగ్ బంద్ - Udayam Digital
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్వస్థలమైన గోపాల్‌గంజ్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అధికారులు నవంబర్ 27 నుంచి 30 వరకు మొబైల్ బ్యాంకింగ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. భద్రతా కారణాలతో ఇప్పటికే రద్దయిన రైలు సేవలను కూడా నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని హసీనా ప్రకటించడంతో గోపాల్‌గంజ్‌లో హింసాత్మక నిరసనలు చెలరేగాయి.

Comments

G
Loading comments...