Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘోర రోడ్డు ప్రమాదం లో 20 మంది ఏపీ ప్రయాణికులకు గాయాలు

Follow Udayam on Google
Ravi Jun 14, 2026 8:33 AM జాతీయంGeneral
ఘోర రోడ్డు ప్రమాదం లో  20 మంది ఏపీ ప్రయాణికులకు గాయాలు - Udayam
బెంగళూరు సమీపంలోని చింతామణి వద్ద ఆదివారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. పామూరు నుండి బెంగళూరు వెళ్తున్న ఈ బస్సు ప్రమాదానికి గురికావడంతో ఏపీకి చెందిన 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వంసమవగా, క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, స్థానికులు ఘటనా స్థలంలో వేగంగా సహాయక చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...