Udayam Digital
Menu

హోంశాఖలో 1,534 ఉద్యోగాల భర్తీ

Anuroop Nov 26, 2026 10:41 PM అమరావతిGeneral
హోంశాఖలో 1,534 ఉద్యోగాల భర్తీ - Udayam Digital
హోంశాఖ పరిధిలో 378 ఎస్సై, 1,156 కానిస్టేబుల్, ఫైర్‌మెన్, వార్డర్ పోస్టుల భర్తీకి SLPRB నోటిఫికేషన్ విడుదల చేసింది. శుక్రవారం నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తులకు డిసెంబర్ 16 చివరి తేదీ. ఎస్సై పరీక్ష ఫిబ్రవరి 28న, ఇతర పోస్టులకు జనవరి 31న రాత పరీక్ష నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...