Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేటలో అమానుషం: పొదల్లో పసికందు మృతదేహం

Follow Udayam on Google
Rohit Chatterjee Jun 04, 2026 2:55 PM నాగర్ కర్నూల్General
అచ్చంపేటలో అమానుషం: పొదల్లో పసికందు మృతదేహం - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో అప్పుడే పుట్టిన ఆడశిశువును ఓ తల్లి ముళ్ల పొదల్లో పడేయడంతో ఆ చిన్నారి మరణించింది. పొదల్లో పడి ఉన్న పసికందును కుక్కలు పీక్కుతినడం కలకలం రేపింది. ఆడపిల్ల పుట్టిందన్న అక్కసుతో కన్నతల్లి చేసిన ఈ అమానుష ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పసికందు మృతదేహాన్ని చూసిన వారంతా కంటతడి పెట్టుకున్నారు.

Comments

G
Loading comments...