వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి మండలం హన్మంతునిపేటలో లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి రంగనాయక ఆధ్వర్యంలో ఉచిత షుగర్ నిర్ధారణ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామానికి చెందిన 56 మందికి పరీక్షలు చేశారు.
కార్యక్రమంలో సర్పంచ్ మ్యాడగోని శ్రీనివాస్, వార్డు సభ్యుడు సదానందం, క్లబ్ అధ్యక్షుడు లింగాల తిరుపతి, మురళీకృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు.
Comments
Loading comments...

