Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిరమండలంలో 40 మంది గర్భిణులకు పరీక్షలు

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 4:22 PM శ్రీకాకుళంGeneral
హిరమండలంలో 40 మంది గర్భిణులకు పరీక్షలు - Udayam
హిరమండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం పీఎంఎస్‌ఎంఏ కార్యక్రమంలో 40 మంది గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. స్కానింగ్, మందులతో పాటు భోజన వసతి కల్పించారు. పరీక్షల్లో 11 మంది హైరిస్క్ గర్భిణులను గుర్తించారు. జెమ్స్ వైద్యులు డాక్టర్ కీర్తన, డాక్టర్ సాయికిరణ్, పీహెచ్‌సీ వైద్యుడు డాక్టర్ పడాల సాయికుమార్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...