Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిందూపురంలో ఎన్నికల కోడ్‌ కట్టుదిట్టం

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 3:25 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
హిందూపురంలో ఎన్నికల కోడ్‌ కట్టుదిట్టం - Udayam
హిందూపురంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మున్సిపల్ అధికారులు రాజకీయ నాయకుల విగ్రహాలకు తెల్లటి బట్టతో ముసుగులు వేశారు. పట్టణంలోని రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను తొలగించి మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. ప్రజలను రాజకీయంగా ప్రభావితం చేసే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరాదని కమిషనర్ మల్లికార్జున సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...