Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీనగర్‌కు అత్యధిక విమాన సర్వీసులు

Follow Udayam on Google
Sonia Jun 15, 2026 8:35 AM జాతీయంGeneral
శ్రీనగర్‌కు అత్యధిక విమాన సర్వీసులు - Udayam
వేసవి రద్దీ దృష్ట్యా శ్రీనగర్, లండన్ మార్గాల్లో విమాన సర్వీసులను సంస్థలు భారీగా పెంచాయి. దిల్లీ-శ్రీనగర్ మార్గంలో సీట్ల సామర్థ్యం 35% పెరగగా, ఇది దేశంలోనే 9వ రద్దీ మార్గంగా నిలిచింది. మరోవైపు, పశ్చిమాసియా సంక్షోభ ప్రభావంతో లండన్ మార్గాలకు విమానాలను మళ్లించారు. ధరలు 40% వరకు పెరిగినా ప్రయాణికుల డిమాండ్ ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. ముంబయి-దిల్లీ మార్గం అత్యంత రద్దీగా కొనసాగుతోంది.

Comments

G
Loading comments...