Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌గా జస్టిస్ మూర్తి

Follow Udayam on Google
Shruthi Oct 13, 2026 6:43 AM అమరావతిGeneral
హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌గా జస్టిస్ మూర్తి - Udayam
విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ) చైర్మన్‌గా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేసింది. ఈ నియామకం ఫైల్‌ను ఆమోదం కోసం గవర్నర్‌కు పంపినట్లు తెలుస్తోంది. గతంలో అమరావతి రాజధాని కేసులో టీడీపీకి అనుకూలంగా తీర్పునిచ్చిన జస్టిస్ సత్యనారాయణమూర్తికి ఈ కీలక పదవి కట్టబెట్టడంపై తీవ్ర చర్చ సాగుతోంది.

Comments

G
Loading comments...