వార్తలకు తిరిగి వెళ్లండి
రేపట్నుంచి పెరగనున్న ఎండలు: వాతావరణ శాఖ హెచ్చరిక
Aarti Bansal May 11, 2026 8:57 AM హైదరాబాద్ 2 viewsabout 2 months ago

రాష్ట్రంలో మంగళవారం నుండి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
మరోవైపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. వారాంతం వరకు ఎండల తీవ్రత కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...