వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి ఢిల్లీలో ఆయనతో భేటీ అయ్యారు.
ఎల్బీనగర్-హయత్నగర్ డబుల్ డెక్కర్ కారిడార్తో పాటు హైదరాబాద్-అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవేపై సానుకూలంగా స్పందించారు. శ్రీశైలం మార్గంలో కారిడార్ కోసం కొత్త డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

