Udayam Digital
Menu

హైకోర్టును ఆశ్రయించిన పవిత్రాగౌడ

Shruthi Nov 25, 2026 7:46 AM జాతీయంGeneral
హైకోర్టును ఆశ్రయించిన పవిత్రాగౌడ - Udayam Digital
రేణుకాస్వామి హత్య కేసులో తొలి నిందితురాలైన నటి పవిత్రాగౌడ మరోసారి బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఏడాదికి పైగా జైలులో ఉన్నందున బెయిలు మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆమెకు బెయిలు ఇవ్వకూడదని సిట్‌ తరఫు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను వాయిదా వేశారు.

Comments

G
Loading comments...