Udayam Digital
Menu

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి పాదయాత్ర

Anuroop Nov 26, 2026 9:26 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి పాదయాత్ర - Udayam Digital
నషాముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ‘హైదరాబాద్ వాక్స్’ పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. నేడు రెండో రోజు యాత్ర కొనసాగనుంది. ముషీరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర అమీర్‌పేటలోని సత్యం థియేటర్ వద్ద ముగియనుంది. మాదకద్రవ్యాల రహిత భారత్ లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

Comments

G
Loading comments...