గూగుల్‌లో భారీ లేఆఫ్‌లు లేవు

భారత్‌లో భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నారన్న వార్తలను గూగుల్ ఖండించింది. గత వారం గూగుల్ క్లౌడ్ ఇండియాలో సంస్థాగత మార్పులు చేపట్టి, సుమారు 30 ఉద్యోగ పాత్రలను తొలగించినట్లు వెల్లడించింది.
పని ప్రాధాన్యతలను పునర్వ్యవస్థీకరించడంలో భాగంగానే ఈ మార్పులు చేసినట్లు సంస్థ స్పష్టం చేసింది. అయితే ప్రభావితమైన ఉద్యోగులు ఏ టీమ్‌కు చెందినవారో వెల్లడించలేదు.
Comments
Loading comments...
