Udayam Digital
Menu

గురునానక్ జయంతి సందర్భంగా నేడు బ్యాంకులకు సెలవు

Chinmaya Nov 24, 2026 11:42 AM జాతీయంGeneral
గురునానక్ జయంతి సందర్భంగా నేడు బ్యాంకులకు సెలవు - Udayam Digital
గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ 24న దేశంలోని పలు నగరాల్లో బ్యాంకులు మూసివేయనున్నారు. ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ప్రకారం హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, జైపూర్, భువనేశ్వర్‌లో బ్యాంకులకు సెలవు. ఈ సెలవు దేశవ్యాప్తంగా వర్తించదు. సెలవు ప్రకటించని నగరాల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి.

Comments

G
Loading comments...