Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుద్వారాలో కేజ్రీవాల్ రచ్చ

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 8:39 AM జాతీయంGeneral
గురుద్వారాలో కేజ్రీవాల్ రచ్చ - Udayam
ఢిల్లీలోని ప్రఖ్యాత బంగ్లా సాహిబ్ గురుద్వారా పవిత్రతకు భంగం కలిగించారంటూ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై డీఎస్‌జీఎంసీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిరసనల సమయంలో పవిత్ర ప్రదేశంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించి, తప్పుదోవ పట్టించే వీడియోలు ప్రచారం చేశారని కమిటీ పేర్కొంది.

Comments

G
Loading comments...