వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు మేయర్ పీఠం ఎంపికపై కూటమిలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సీటు జనరల్ మహిళకు కేటాయించడంతో ఆశావహుల సంఖ్య పెరిగింది. టీడీపీ నేతలు మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి ప్రయత్నాలు చేస్తున్నారు.
అధిష్ఠానం సామాజిక సమీకరణాలను పరిశీలిస్తోంది. శుక్రవారం నామినేషన్లు ప్రారంభం కానుండటంతో గురువారానికే అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. వైసీపీ నుంచి నూరిఫాతిమా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

