Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతలమయంగా తుమ్మనువలస-బింపోలు రహదారి

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 5:06 PM అల్లూరి General
గుంతలమయంగా తుమ్మనువలస-బింపోలు రహదారి - Udayam
అనంతగిరి మండలం తుమ్మనువలస-బింపోలు ప్రధాన రహదారి ధ్వంసమై గుంతలమయంగా మారింది. కంకరరాళ్లు తేలిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు తెలిపారు. రహదారి అధ్వానంగా మారడంతో ప్రమాదాల ముప్పు ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...