Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 6:06 PM అనంతపురంGeneral
గుంతకల్లు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ - Udayam
గుంతకల్లు మున్సిపాలిటీలో ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 28న పోలింగ్ జరగనుండగా, 30న ఫలితాలు వెలువడనున్నాయి. ఛైర్మన్ రిజర్వేషన్ బీసీ మహిళకు కేటాయించారు. మున్సిపాలిటీలో 48 వార్డులు, 1,13,855 మంది ఓటర్లు, 144 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మహిళలు 59,046, పురుషులు 54,756, ఇతరులు 53 మంది ఉన్నారు.

Comments

G
Loading comments...