Udayam Digital
Menu

గుండ కుటుంబంపై కక్ష సాధింపా?

Shruthi Nov 25, 2026 8:44 AM శ్రీకాకుళంGeneral
గుండ కుటుంబంపై కక్ష సాధింపా? - Udayam Digital
తల్లి వయస్సులో ఉన్న మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిపై కొందరు నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై శ్రీకాకుళం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన విగ్రహ ఏర్పాటుకు సైతం అడ్డుపడటం కక్ష సాధింపేనని, అధికార బలంతో ఆదర్శ కుటుంబాన్ని ఒంటరి చేసే ప్రయత్నాలకు ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని స్థానికులు అంటున్నారు.

Comments

G
Loading comments...