వార్తలకు తిరిగి వెళ్లండి

గుడివాడ మున్సిపల్ ఛైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో పట్టణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకునే నాయకురాలు ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
ఈ నేపథ్యంలో హైకోర్టు న్యాయవాది కొలుసు సునీత పేరు ఛైర్మన్ అభ్యర్థిగా వినిపిస్తోంది. దీంతో ఆమె పేరు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Loading comments...

