వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహించే గరుడ సేవకు అడవి నారాయణ వలసకు చెందిన వెంకటరమణ తప్పిడి గుళ్లు బృందం ఎంపికైంది. టీటీడీ నుంచి బృందానికి ఆహ్వానం అందిందని నిర్వాహకులు లక్ష్మణరావు తెలిపారు.
బుధవారం నరసన్నపేట మండలం అడవి నారాయణ వలసలో ఈ వివరాలు వెల్లడించారు. గరుడ సేవకు ఎంపిక కావడంపై బృంద సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

