Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామస్థుల చొరవతో పాఠశాలకు నీరు

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 9:53 AM అల్లూరి General
గ్రామస్థుల చొరవతో పాఠశాలకు నీరు - Udayam
జీకేవీధి మండలం గుర్రాలగొంది ప్రభుత్వ పాఠశాలకు మంచినీటి సదుపాయం కల్పించేందుకు గ్రామస్థులు ముందుకొచ్చారు. అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో సొంత నిధులతో పైపులు కొనుగోలు చేశారు. శుక్రవారం శ్రమదానం ద్వారా పైపులు అమర్చి పాఠశాలకు నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామస్థుల ఐక్యతతో విద్యార్థుల నీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు.

Comments

G
Loading comments...