Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ సమస్యలపై అదిల్‌పేట్‌లో చర్చ

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 12:06 PM మంచిర్యాలGeneral
గ్రామ సమస్యలపై అదిల్‌పేట్‌లో చర్చ - Udayam
మందమర్రి మండలం అదిల్‌పేట్‌ గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం సర్పంచ్‌ నెండుగురి పున్నం అధ్యక్షతన జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు. బతుకమ్మ, దసరా పండుగల ఏర్పాట్లు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, పారిశుద్ధ్య నిర్వహణపై చర్చించారు. అధికారుల సమన్వయంతో గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సర్పంచ్‌ కోరారు. సమావేశంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...